Home
Uttar Pradesh
Uttar Pradesh News
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కాబోతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానీ… ఆ తర్వాత గానీ… ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతోందా…? ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి చెబుతున్నట్టు… యూపీ నాలుగు రాష్ట్రాలుగా విడిపోవడం తథ్యమా? అసలు ఈ విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలేంటి? రాజకీయంగా దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. సుహెల్ దేవ్ భారతీయ… -
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
Uttar Pradesh Gang Rape Case: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. హసన్పూర్ కొత్వాలి పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరిలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ లాలారామ్ యాదవ్, హెడ్… -
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
Yamuna Expressway Bus Fire: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం యమునా ఎక్స్‌ప్రెస్‌వే జీరో పాయింట్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, జేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం-గురువారం అర్ధరాత్రి సమయంలో సుమారు 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. 40… -
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
డీజే సౌండ్ కారణంగా ఎన్నో ఇళ్లల్లో దీపాలు ఆరిపోతున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు ప్రాణాలు తీస్తున్నాయి. శబ్దాలకు గుండె తట్టుకోలేక ఊపిరి ఆగిపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు కళ్లు తెరవడం లేదు. -
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల సంగ్రామంలోకి బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి యూపీలోని పలు ప్రాంతాల్లో సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య సంస్థాగత సమన్వయంపై దృష్టి పెరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, యూపీ ఇన్చార్జ్ వినోద్ తావ్డే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ… -
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
Saharanpur Mosque Row: ఉత్తర్ ప్రదేశ్ సహారన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదును అధికారులు కూల్చేశారు. అయితే, దీనిని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై మహామండలేశ్వర్ స్వామి ప్రబోధానంద గిరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉన్నవాళ్లు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు. సహారన్పూర్ వచ్చిన… -
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
UP Mahila Udyami Credit Yojana: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన పేరుతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే నిర్వహిస్తున్న వ్యాపారాలను విస్తరించుకునేందుకు… -
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
Heart Attack: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పాఠశాల ముగియడంతో పిల్లలందరూ ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. తమ వాహనాలు ఎక్కి సందడి చేస్తున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కూడా ఎప్పటిలాగే పిల్లలను ఎక్కించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అందరూ వచ్చారు కానీ, ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కునాల్ శర్మ మాత్రం బయటకు రాలేదు. కాసేపట్లో వస్తాడేమోనని ఆ డ్రైవర్ దాదాపు 15 నిమిషాల పాటు వేచి చూశాడు.… -
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
Saharanpur Mosque: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సహరాన్పూర్ కలెక్టరేట్లో ఉన్న మసీదు కూల్చివేత విషయం రచ్చకు కారణమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, కూల్చివేసిన మసీదు కింద ఒక పురాతన బావి బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ బావిని పరిశీలించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు సోమవారం వచ్చారు. బావి ఎప్పటిది, నిర్మాణ స్వభావం, చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించడమే తమ ఉద్దేశమని… -
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
Road Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాట్పత్ జిల్లాలో 32 మంది ప్రమాణికులతో వెళ్తున్న పికప్ ట్రక్ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 16 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఖేక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్టర్న్ పెరఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రాజస్థాన్ నుంచి బదాయూన్ వెళ్తున్న ప్రయాణికులు ఉన్నారు. వీరు రాజస్థాన్ లోని…
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!