Xiaomi Power Bank: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ (Xiaomi) తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకతగా బిల్ట్-ఇన్ USB టైపు-C కేబుల్, 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మల్టీ డివైస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పోర్టబిలిటీకి బాగా అనువుగా రూపొందించబడింది. మరి ఈ కంపాక్ట్ పవర్ బ్యాంక్ సంబంధించిన పూర్తి ఫీచర్లు చూసేద్దామా.. ప్రధాన ఫీచర్లు: *…