Home
Us Israel Strikes On Iran
Us Israel Strikes On Iran News
-
Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు. -
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హార్ముజ్ జలసంధి ద్వారా ఏ ఓడా దాటకూడదని రేడియో సిగ్నల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా ఈ కీలకమైన జలమార్గం మూసివేశారు. ఇది ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన సంయుక్త సైనిక దాడులకు ప్రతిఘటనగా జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో భారీ మిసైల్ దాడులు చేశాయి. ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనీ హత్య కూడా… -
India MEA: అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?
India MEA: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన… -
Israel – Iran War: షాకింగ్.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి!
Iran Defence Minister Aziz Nasirzadeh Killed in US–Israel Strikes: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి చెందారు. అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందాడని రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ సైతం మృతి చెందినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో…
తాజావార్తలు
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!