Home
Us Iran Peace Deal
Us Iran Peace Deal News
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
US Iran Talks: అమెరికా, ఇరాన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను నిలిపివేయడానికి అంగీకరించడంతో పాటు, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంపై చర్చలు జరిపేందుకు ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రస్తుతం సున్నితమైన దశలో… -
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
Petrol Diesel Rates: ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ‘యూఎస్ – ఇరాన్ పీస్ డీల్’ తర్వాత నుంచి చమురు ధరల్లో నిరంతర పతనం కొనసాగుతోంది. తాజా పతనంతో క్రూడాయిల్ ధరలు గత నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యుద్ధ సమయంలో బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్ల మార్కును తాకి ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ధరలు.. ఇప్పుడు ఏకంగా 77 డాలర్ల… -
US-Iran peace deal: మేము అణు బాంబు తయారు చేయం.. ఇరాన్ సంచలన ప్రకటన..
US-Iran peace deal: స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన బృందం, ఇరాన్ తరుఫున స్పీకర్ మొహ్మమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అఘర్చీ ఆ దేశానికి చేరారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ వెళ్లారు. తాజాగా ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను ఇరాన్ అద్యక్షుడు మహ్మద్ పెజెష్కియాన్ వివరించారు. పెజెష్కియాన్ మాట్లాడుతూ..… -
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడింది. మధ్యప్రాచ్యంలో శాంతికి ఎట్టకేలకు మార్గం సుగమం చేసే చర్యగా, అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని, శాంతి చర్చలలో పాల్గొన్న అన్ని పక్షాలను అభినందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఈ ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం, రాబోయే 60 రోజుల పాటు టెహ్రాన్ అణు కార్యక్రమం సహా… -
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. -
Stock Market: యుద్ధం ముగింపు వార్తలతో.. భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు..
భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఈరోజు నిజంగానే ఒక అద్భుతమైన రోజుగా నిలిచింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సానుకూల పరిణామాలు, దేశీయంగా ఉన్న స్థిరమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు సడలడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వంటి సానుకూల అంశాలు ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనివల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మార్కెట్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లకు… -
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా… -
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Trump vs Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు మధ్య ఇటీవల జరిగిన ఒక ఫోన్ కాల్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు అమెరికన్ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడి చేయాలా లేక చర్చల ద్వారా ఒప్పందానికి ప్రయత్నించాలా అనే విషయమై ఇరు నేతల మధ్య ప్రధాన వివాదం నడుస్తోంది. ఇరాన్…
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!