ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. బహుశా రెండు వారాల్లో.. లేదంటే చాలా త్వరగా ఇరాన్‌తో యుద్ధం ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు.
ఆ ద్వీపం... ఇరాన్‌కు ఆయువు పట్టు. ఇరాన్ కిరీట రత్నం. బంగారు కొండ. బలమైన ఆర్థిక వ్యవస్థ. అలాంటి ద్వీపంపై ఇప్పుడు ట్రంప్ కన్ను పడింది. గత కొద్దిరోజులుగా ఇరాన్ సామ్రాజ్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నాశనం చేస్తున్నాయి.