Home
Us Crime
Us Crime News
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
USA: అమెరికా టెన్నెస్సీలో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక హత్య కేసులో మహిళకు మరణశిక్ష అమలు చేస్తే, ఆమె ఎంతకూ మరణించకపోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు జైలు అధికారులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స అందించాల్సి వస్తోంది. గంట పాటు సాగిన ఈ ప్రక్రియ తర్వాత కూడా ఆమె శ్వాస తీసుకుంటూనే ఉండటంతో మరణశిక్ష అమలు ప్రక్రియను నిలిపేసి ఆస్పత్రికి తరలించారు. క్రిస్టా పైక్ అనే మహిళ సహవిద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన… -
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
US Crime: అమెరికా మిషిగాన్ రాష్ట్రంలో జరిగిన నిండు గర్బిణి రెబెక్కా పార్క్ హత్య సంచలంగా మారింది. ఈ హత్య విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 ఏళ్ల రెబెక్కా హత్యలో నిందితురాలు ఆమె తల్లి కోర్ట్నీ బార్గోలోమ్యూ, ఆమె భర్త బ్రాడ్లీ బార్తోలోమ్యూ నిందితులుగా ఉన్నారు. రెబెక్కా 2025 నవంబర్‌లో అదృశ్యమైంది. 39 వారాల గర్భిణిగా ఉన్న రెబెక్కా మానిస్టీ నేషనల్ ఫారెస్ట్‌లో శవంగా లభించింది. ఆమెకు పుట్టబోయే శిశువు మృతదేహం ఇంకా దొరకలేదు.… -
US Politics: తండ్రి దేశ అధ్యక్షుడు.. తనయుడు హంతకుడు!
తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది.…
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..