Urfi Javed: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ఒకసారి ఒంటినిండా పిన్నీసులను కప్పుకొని కనిపిస్తే.. ఇంకోసారి టేప్ కప్పుకొని కనిపిస్తుంటుంది.. మరొకసారి ఫోన్ లు.. అసలు ఒంటిమీద అమ్మడికి బట్టలు నిలవవు అంటే అతిశయోక్తి కాదు. ఛీఛీ ఇలా చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటే.. దానికి ఈ బ్యూటీ…