భార్య భర్తలు అన్నాక కుటుంబంలో గొడవలు సహజం. వారిద్దరి మధ్య అభిప్రాయాలు కుదరక గొడవ పడటం జరుగుతూనే ఉంటాయి. ఇదే అలుసుగా తీసుకుని కొంత మంది భర్తలు.. భార్యల మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. తానే ఇంటికి మహారాజులమని భావిస్తూ.. తాము చెప్పిందల్లా చేయాలని భార్యపై హుకుం జారీ చేస్తుంటారు. ఒక వేళ భార్య మాట వినకపోతే కొన్ని సార్లు హద్దు మీరి బెదిరింపులకు పాల్పడుతుంటారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్త నిజ స్వరూపం బయట పడటంతో…