Home
Unemployment In India
Unemployment In India News
-
Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 'మహా రోజ్గర్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. -
IIT Job Crisis: ఐఐటీయన్లకు భారీగా తగ్గిన ప్యాకేజీలు.. ఆందోళనలో నిరుద్యోగులు
IIT Job Crisis: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. గత కొన్ని నెలలుగా చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో రిక్రూట్మెంట్ల వేగం మందగించింది. -
Unemployment: దేశంలో 8 నెలల గరిష్టానికి నిరుద్యోగం.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..!
Unemployment: భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
Unemployment In India: దేశంలో 25 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఉద్యోగాలొస్తలేవ్..
Unemployment In India: ప్రజల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం గురించి ఆందోళన కలిగించే నివేదిక మరొకటి బయటకు వచ్చింది. దేశంలోని 25 ఏళ్లలోపు యువ గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. -
Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
Rahul Gandhi: నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని అన్నారు.
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!