Janhvi Kapoor about Advice given by Sridevi: జీవితంలో ఆ విషయం మాత్రం అసలు చేయవద్దని తన తల్లి సలహా ఇచ్చిందని అది కూడా తాను గట్టిగా ఫాలో అవుతానని చెబుతోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉంది. ఒక పక్క బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూనే ఏకంగా తెలుగులో రెండు బడా ప్రాజెక్టులు పట్టేసింది.…