Tommy Robinson: ప్రపంచ వ్యాప్తంగా నేపాల్ సంక్షోభం ముగియ ముందుకే పలు దేశాల్లో కొత్త సంక్షోభాలు తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో మరో నేపాల్‌గా ఏ దేశం మారుతుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా లండన్ వీధుల్లో శనివారం వేలాది మంది ఒక వ్యక్తికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ‘యునైట్ ది కింగ్‌డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీతో లండన్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ర్యాలీలో పాల్గొన్న జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి…