కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఖాళీలు ఉన్న భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ మేరకు తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీ జీతాలతో ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.. యూఐడీఏఐ వివిధ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను సంస్థ భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే ఏడాది…