యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలోని 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించింది. UGC చట్టం, 1956లోని సెక్షన్ 13 ప్రకారం తప్పనిసరి సమాచారాన్ని సమర్పించనందుకు, వారి వెబ్‌సైట్‌లలో పబ్లిక్ సమాచారాన్ని అందుబాటులో ఉంచనందుకు విశ్వవిద్యాలయాలపై చర్య తీసుకుందని సబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 10 విశ్వవిద్యాలయాలు డిఫాల్టర్లుగా ప్రకటించారు. గుజరాత్‌లో ఎనిమిది, సిక్కింలో ఐదు, ఉత్తరాఖండ్‌లో నాలుగు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. Also Read:North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!…