Udaya Bhanu: ఇప్పుడు యాంకర్ అనగానే ఎంతోమంది పేర్లు చదివేస్తారు.. కానీ, ఒకప్పుడు యాంకర్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది .. అదే ఉదయ భాను. చారడేసి కళ్ళు.. ఆరడుగుల అందాల బొమ్మ. చూడగానే అబ్బా అనిపించే అందమైన నగుమోము.. ఒకప్పుడు టీవీ పెడితే ఆమె తప్ప మరెవ్వరు కనిపించేవారు కాదు.