Udaya Bhanu : యాంకర్ ఉదయభాను ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ బార్బరిక్ త్రిబాణధారి. ఆగస్టు 22న మూవీ వస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది ఉదయభాను. తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను యాంకర్ గా మారిన తర్వాత ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు ఇచ్చారు.…
Udaya Bhanu : ఈ మధ్య యాంకర్ ఉదయభాను బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పేల్చింది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గానే. కానీ అదే నిజం. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి.…