Home
Uber
Uber News
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
Rapido: అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలని బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే అమాయక ప్రయాణికుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ‘రాపిడో’కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. “ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే మీకు రైడ్ దొరుకుతుంది.. లేదంటే లేదు” అనే తరహాలో కస్టమర్లను పరోక్షంగా బెదిరింపులకు గురిచేస్తూ దోపిడీకి పాల్పడుతున్న రాపిడోపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కొరడా ఝళిపించింది. రాపిడో మాతృసంస్థ రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌పై ఏకంగా రూ.10 లక్షల భారీ… -
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
Uber Layoffs: గ్లోబల్ రైడ్-హెలింగ్ దిగ్గజం ఉబర్ (Uber) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో దాదాపు 3,400 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఉద్యోగాల కోత తక్షణ ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని ఉబర్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన… -
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
ఉబర్, రాపిడో… భారత రవాణా రంగంలో ఊపు తెచ్చిన రెండు ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు. ఈ రెండూ ఒకటైపోతున్నాయా? విలీనానికి బాటలు పడుతున్నాయా? ఇందులో నిజమెంత..? తాజాగా ఉబర్ సీఈఓ భారత పర్యటన సందర్భంగా రాపిడో యాజమాన్యంతో విలీనంపై రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడటంతో రవాణా రంగంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వ్యాపార నియంత్రణ, హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మెగా డీల్‌కు… -
Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
Bharat Taxi Launch: దేశీయ రవాణా రంగంలో సరికొత్త సహకార విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి కో-ఆపరేటివ్ మోడల్ డ్రైవర్-ఓనర్షిప్ రైడ్-హెయిలింగ్ సర్వీస్ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం గుజరాత్లో అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతగా గుజరాత్‌లోని 14 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500… -
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Green SM Limo: భారతదేశంలో సరికొత్త విప్లవాత్మక గ్రీన్ మొబిలిటీ సేవలను అందించేందుకు ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’ (Green SM Limo) అధికారికంగా అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, డైనమిక్ మొబిలిటీ మార్కెట్ కలిగిన భారత్‌లో ప్రవేశించడం ద్వారా ఈ సంస్థ ఐదో దేశంలో తన సేవలను విస్తరించినట్లయింది. వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత ఈ సరికొత్త సేవలను మన దేశంలో ప్రారంభించారు. 2023లో వియత్నాంలో రూపుదిద్దుకున్న ఈ సంస్థ.. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ)… -
Uber: ఉబర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలకు చెక్.. వీడియో రికార్డింగ్ ఫీచర్ వచ్చేస్తోంది
ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ఉబర్ తన డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. భారత్ లోని తన డ్రైవర్ల కోసం ఉబర్ యాప్‌లో వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం ఏమిటంటే, డ్రైవర్లు ప్రయాణీకులు చేసే తప్పుడు ఫిర్యాదులు లేదా అనుచిత ప్రవర్తన నుండి తమను తాము రక్షించుకోవడంలో సహాయపడుతుంది. డ్రైవర్లు ఇప్పుడు ఉబర్ యాప్‌లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీలుంటుంది. వివాదం తలెత్తినప్పుడు ఆధారాలను అందించొచ్చు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సర్వీస్ (ప్రయాణీకులను… -
Bharat Taxi: ఓలా, ఉబర్‌లకు సవాల్.. మొదలుకానున్న ‘‘భారత్ టాక్సీ’’
Bharat Taxi: కేంద్రం ‘‘భారత్ టాక్సీ’’ని ప్రారంభించింది. ఇది ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా సవాల్ చేయనుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, జాతీయ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD)లు ఈ సర్వీస్‌ను ప్రారంభించాయి. డ్రైవర్లకు వారి సంపాదనపై పూర్తి హక్కును ఇవ్వడంతో పాటు ప్రయాణికులకు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు బదులుగా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
Bengaluru: ‘‘అథితి దేవోభవ’’ అని చెబుతుంటారు పెద్దలు. కానీ కర్ణాటకలో మాత్రం కొందరు విపరీతమైన భాషా దురాభిమానంతో వ్యవహరిస్తున్నారు. కన్నడేతరుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బెంగళూర్ లేదా ఇతర కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే వారిని బలవంతంగా ‘‘కన్నడ’’ మాట్లాడాలని వేధిస్తున్నారు. ఈ జాడ్యం ఇతర రాష్ట్రాల వారిపై దాడి చేసేదాకా వెళ్లింది. ఇక ఉబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులకు అర్థంకాని… -
Dynamic Pricing : ఓలా అయ్యిందోలా..! కిలోమీటరుకి కిడ్నీ కావాలట..!
Dynamic Pricing : ఒకప్పుడు విమాన టికెట్లు కొనాలంటేనే భయం.. ఇప్పుడు అదే ధోరణి క్యాబ్ల్లోకూ విస్తరిస్తోంది. విమానాలు, రైళ్లు మాత్రమే అనుకున్న ‘డైనమిక్ ప్రైసింగ్’ వ్యవస్థ.. ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ సేవలకు కూడా వాస్తవంగా రూపుదిద్దుకుంది. కేంద్ర రవాణా శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పీక్ అవర్స్‌లో రెండు రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసుకునే అధికారాన్ని ఈ సంస్థలకు ఇచ్చింది. భారత ప్రభుత్వం 2025 మోటార్ వెహికల్… -
Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!
Uber Titanic : గత కొన్ని రోజులుగా వరుణ తుఫాను తాకిడికి బెంగళూరు అతలాకుతలమవుతోంది . లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరులోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతలో, ఉబర్ బెంగళూరుకు టైటానిక్ బోట్ వ్యవస్థ గురించి కూడా ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా టైటానిక్ బోట్ లేఅవుట్ ఫోటోను షేర్ చేసింది. ఈ…
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!