రాజస్థాన్ ఎన్నికల సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఓ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ దంతా రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో ఇద్దరు భార్యభర్తులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకుంటున్నారు. జేజేపీ నుంచి రీటా చౌదరి పోటీ చేస్తుండగా.. ఆమె భర్త సిట్టింగ్ ఎమ్మెల్యే వరిందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.