ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. చాలాదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు పర్యావరణ అనుకూలత కారణంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో TVS iQube స్కూటర్ సేల్స్ పరంగా, మైలేజ�