Skoda Octavia AWD: 2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్లో మరింత అధునాతన ఫీచర్లతో విడుదల కానుంది. ఈ సరికొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పనితీరుతో రాబోతుంది. ఇందులో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది. ఇది గరిష్ఠంగా 201 bhp పవర్, 320 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. గత మోడల్త�