Home
Trump News
Trump News News
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Iran Statement: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక, ఆర్థిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో అమెరికా “చాలా త్వరలో విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేదు. సెప్టెంబర్ 27న జరిగిన Presidents Cup సందర్భంగా Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ… -
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026… -
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
Donald Trump South Korea military drills: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 17న ప్రారంభం కానున్న ఉల్చి ఫ్రీడమ్… -
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
Trump Kim Jong Un photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావించారు. కిమ్‌తో కలిసి ఉన్న ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన ట్రంప్.. ఫోటోలో ఇద్దరూ సీరియస్‌గా కనిపిస్తున్నప్పటికీ, తమ మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో ఆయన, కిమ్ జోంగ్ ఉన్ ఇద్దరూ గంభీరంగా కనిపించారు.… -
FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
FIFA: ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేవలం స్పెయిన్ విజయం వల్లే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన చేదు అనుభవం కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవంలో ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి హూటింగ్ ఎదురవడం, అనంతరం FIFA అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆయనను స్టేజ్‌పై పక్కకు జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ ఫైనల్లో… -
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనను ముగించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చైనా వెళ్లడంతో, డ్రాగన్ కంట్రీ విస్తృత ఏర్పాట్లను చేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్‌కు అతిథి మర్యాదల్లో తక్కువ చేయలేదు. అయితే, ఇప్పుడు ఒక విషయం మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజింగ్ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ టీమ్‌కు చైనా అధికారులు ఇచ్చిన ప్రతీ విస్తువును చెత్తబుట్టలో… -
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. పాకిస్థాన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హార్ముజ్‌పై దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. -
Trump Tariffs: భారత్ కు సహకరించకపోతే మనకు నష్టాలు తప్పవు.. ట్రంప్‌ను హెచ్చరించన ఫిన్లాండ్
యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.… -
USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
USA: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలతో ప్రపంచంపై దాడి చేస్తూ నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజా ట్రంప్ మరోసారి వార్తలకెక్కారు. అది కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి జోరుగా సాగుతున్న పుకార్లతో. కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఇక లేరంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. ఇంతకీ ఈ ప్రచారంపై వైట్ హౌస్ ఏమంది, యూఎస్ ఉపాధ్యక్షుడు ఏమని స్పందించారు.. అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Pawan Kalyan:… -
Putin: 2022లో ట్రంప్ అధ్యక్షుడైతే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగేది కాదు..
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ…
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!