Director Maruthi: ఎన్ని జోనర్స్ వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా బేబీ లాంటి సినిమాలకు మరింత డిమాండ్ ఉంది. అబ్బాయిల నిజమైన ప్రేమ కథలను బయటకు తీస్తున్నారు దర్శకులు. ఇక తాజాగా అలాంటి మరో సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ట్రూ లవర్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్".
True Lover Trailer: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.