Samantha- Saipallavi : స్టార్ హీరోయిన్లు సమంత, సాయిపల్లవిపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరిపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సమంత, సాయిపల్లవి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమంత అయితే ఈ ఘటనపై కనీసం స్పందించలేదు. దాడిని ఖండించలేదు. అసలు ఆ దాడి జరిగినట్టే తనకు తెలియదన్నట్టు తన…
సమంత, నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సరిదిద్దలేని విభేదాల కారణంగా ఈ జంట తమ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, నాలుగు సంవత్సరాల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. సమంత నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆమె అభిమానుల నుండి విపరీతమైన సామ్ కు మంచి సపోర్ట్ లభిస్తోంది. కానీ కొందరు మాత్రం విడాకుల…