Trisha Kidnapped Anchor Pranav to marry him:హైదరాబాద్ లో ఒక టీవీ చానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. యాంకర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు. యాంకర్ ని పెళ్లి చేసుకోవాలని ఆత్రుతతో కిడ్నాప్ పాల్పడ్డ త్రిష ఇప్పుడు పోలీసులకు చిక్కింది. ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ప్రణవ్ తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ అతన్ని…