Birthday Girl Trisha Car Collection Details: నేడు అందాలరాశి త్రిషకు నాలుగు పదులు నిండి 41లోకి ఎంటర్ అయింది. నలభై ఏళ్ళలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు అనేది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ముందు కుర్ర హీరోలతోనే నటిస్తానని మడి కట్టుకున్న త్రిష తరువాత తత్వం బోధపడి వయసున్న హీరోలతోనూ నటించేసింది. అలా టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్…