‘యానిమల్’ సినిమాతో కేవలం కొన్ని నిమిషాల స్క్రీన్ టైమ్‌లోనే భారీగా హైప్ తెచ్చుకున్న హీరోయిన్ ట్రిప్తి దిమ్రీ. ఒకే ఒక్క పాటతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. రణబీర్ కపూర్‌తో ఘాటైన రొమాంటిక్ సీన్లలో మెరిసిన ఈ బ్యూటీ, ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ, ట్రిప్తి వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. Also Read : Kamal Haasan : ‘ఇండియన్ 3’ రూమర్లకి చెక్ పెట్టిన శంకర్..!…