Hero Adith Arun alias Trigun Married Niveditha: తెలుగు సినీ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది మన టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోగా వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా చేరాడు. టాలీవు