హాట్ బ్యూటీ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ బ్యూటీ కన్నడ చిత్రం ‘అధ్యక్ష’ సినిమాతో సినీ ఇండస్ట్రీ కీ పరిచయం అయింది.ఈ మూవీలో హేబా ‘ఐశర్య’ అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓ తమిళం సినిమాలో కూడా నటించింది..తెలుగు ఇండస్ట్రీకీ ‘అలా ఇలా’ సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్ర సరసన అద్భుతంగా నటించి మెప్పించింది.ఆ తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన `కుమారి 21ఎఫ్`లో నటించి…