ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోన్న ‘ట్రాన్స్ ఫార్మర్స్’లో మరో సీక్వెల్ అనౌన్స్ అయింది. పెద్ద తెరపై ఏడో ‘ట్రాన్స్ ఫార్మర్స్’ చిత్రం విడుదల కానుంది. లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ కి ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’ టైటిల్ ని ఖారారు చేశారు. న్యూయార్క్, పెరు లాంటి లొకేషన్స్ లో షూటింగ్ ఉంటుందని కూడా డైరెక్టర్ స్టీవెన్ క్యాపెల్ జూనియర్ తెలిపాడు. ఆయన వివరణ ప్రకారం… ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’…