Vande Bharat : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ ట్రైన్ల గురించి తరచూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా ఏసీ కోచ్ లో వాటర్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి వెళ్లే వందే భారత్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. ట్రైన్ లో ఏసీ పనిచేయకపోవడంతో అక్కడ వాటర్ లీకేజ్ అయింది. దీన్ని ధర్మిల్ మిశ్రా అనే…