Home
Tpgl 2023
Tpgl 2023 News
-
TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 3 విన్నర్‌గా ఆర్య వారియర్స్
తెలంగాణలో గోల్ఫ్‌పై శ్రీనిధి యూనివర్సిటీ తమ నిబద్ధతను చాటుకుంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ పోటీలో 16 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ సీజన్ 3లో K మోటార్స్ - ఆర్య వారియర్స్ విజయం సాధించింది. -
TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్.. పూర్తి ఆధిపత్యం చూపిన MYK స్ట్రైకర్స్
శ్రీనిధి యూనివర్శిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ రెండవ ఎడిషన్‌లో తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ MYK స్ట్రైకర్స్ బుధవారం ఎనిమిది పాయింట్లతో విజయాన్ని సాధించింది. -
TPGL: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్, సీజన్ 3 మొదలైంది!
Telangana Premier Golf League Season 3 Started: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఈ రోజు సీజన్ 3 ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీ డి.వందిత్ రెడ్డి , నిధి యూనివర్సిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్… -
TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్.. నిర్వహణకు సర్వం సిద్ధం
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నగరంలో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) మూడో సీజన్‌ను నిర్వహించడానికి పూర్తిగా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న 16 జట్లు పూల్‌లోని 215 మంది ఆటగాళ్ల సేవలను కొనసాగించేందుకు చురుకుగా వేలంలో పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..