Woman Love Proposal Video Shakes Internet: ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి.. అమ్మాయికి ప్రపోజ్ చేయడం సాధారణమే. ఇలాంటి సందర్భాలు అందరూ చాలానే చూసుంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. తాజాగా ఒక అమ్మాయి అందరి ముందే తన ప్రేమను వ్యక్తపరి.. లైఫ్‌లో బెస్ట్ మూమెంట్‌గా మార్చుకుంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన విధానం అందరిని మనసులను గుచ్చుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో…
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని…
Video of Woman’s Gym Workouts in Saree: సాధారణంగా జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు ప్రత్యేక డ్రెస్ వేసుకుంటారు. వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే జిమ్ డ్రెస్‌లను అందరూ వేసుకుంటుంటారు. జిమ్‌కు వెళ్లేప్పుడు జీన్స్, శారీ ధరించడం చాలా చాలా అరుదు. అయితే ఓ యువతి శారీలో జిమ్‌కు వెళ్లింది. వర్కౌట్స్ చేస్తున్న ఆమెను చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఓ అందమైన…