Home
Tomato Prices
Tomato Prices News
-
Tomato Prices Fall: భారీగా పడిపోయిన టమోటా రేటు.. రైతన్నకు తీవ్ర నష్టం..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. టమోటా చెట్టునుండి తెంపినా.. తెంపకపోయినా పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి రైతన్నకు ఏర్పడింది. ఉంటే అతివృష్టి.. లేదంటే అనావృష్టిలా మారింది టమోటా ధరల పరిస్థితి.మూడు నెలల క్రితం సెంచరీ దాటిన టమోటా ధరలు ప్రస్తుతం కిలో కనీసం 5 కూడా పలకడం లేదు.అధిక దిగుబడి నేపథ్యంలో పంటను రైతులు ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది .... -
Tomato Prices: భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే..?
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. -
Tomato Price Drop: భారీగా టమాటా ధరల పతనం.. ధర లేకపోవడంతో పంట తగలబెట్టిన రైతు
Tomato Price Drop: ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా టమాటా ధరల పతనం కావడంతో రైతులు వాటిని అమ్ముకోలేక చివరకు పంట మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని మెదక్ జిల్లా, శివంపేట మండలం, నవాబుపేట గ్రామంలో రైతు రవిగౌడ్ హృదయవిదారక సంఘటనకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రైతు రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేశారు. అయితే మార్కెట్లో టమాటా ధరలు పూర్తిగా పఠనం కావడంతో ఆయన తీవ్ర… -
Tomato Price: టమాటా ధర భారీగా పతనం.. రైతుల గగ్గోలు..
టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం… -
Tomato Price: కిలో టమాటా 75 పైసలే.. లబోదిబోమంటున్న రైతులు
ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Tomato Price: భారీగా తగ్గిపోయిన టమాటా ధర.. బోరున విలపిస్తున్న రైతులు
Tomato Price: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతుల ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. -
Tomato prices: టమాటా ధరలకు మళ్లీ రెక్కలు.. సెంచరీ కొట్టిన కిలో ధర
టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. ఆ మధ్య కాలంలో ఆకాశాన్నింటిన ధరలు.. గత కొంతకాలంగా తక్కువ ధరలోనే దొరికాయి. ఎన్నికల సీజన్ వరకు బాగానే ధరలు ఉన్నాయి. -
Tomato prices: కొండెక్కిన టమాటా ధరలు..ఇవాళ రేట్ ఎంతో తెలుసా?
కూరగాయలు (Vegetables) కొనాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమోటా ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమోటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. -
Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు
Tomato Price: చాలా కాలంగా పెరిగిన టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు ఊరట కలిగింది. రెండు నెలల క్రితం వరకు దేశంలో టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుండడంతో దాని ప్రభావం కనిపిస్తోంది. -
Export Duty on Onion: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు.. టాక్స్ కట్టాల్సిందే
Export Duty on Onion: దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీని కింద ఉల్లి ఎగుమతులపై 40 శాతం భారీ సుంకం విధించారు. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది.
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!