షకీరా పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతుందని అమెరిన్ల అభిప్రాయం! తన పాటతోనే కాదు, నాజూకు షోకులతోనూ కుర్రాళ్ళను కిర్రెక్కించిన గాయని షకీరా. ఇంతకూ షకీరాను గురించి ఇప్పుడు అదే పనిగా ముచ్చటించుకోవడానికి కారణమేంటి? 46 ఏళ్ళ షకీరా ఇప్పటికి ఇద్దరితో సహజీవనం సాగించింది. 2000-2010 మధ్యకాలంలో అర్జెంటీనా లాయర్ ఆంటోనియో డి లా రుయాతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అమ్మడు. ఇక 2011 నుండి గత సంవత్సరం దాకా స్పానిష్ ఫుట్…