Home
Tollywood Upcoming Movies
Tollywood Upcoming Movies News
-
Tollywood Upcoming Movies: శర్వానంద్ నుంచి నిఖిల్ వరకు.. ఏప్రిల్‌లో యువ హీరోల మూవీ జాతర!
Tollywood Upcoming Movies: ఎప్పుడైనా సరే సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల హడావుడి కనిపిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనపడుతోంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది సమ్మర్ లో పెద్దగా లేకపోవడంతో, ఆ అవకాశాన్ని యంగ్ హీరోలు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ప్రతి వారం కొత్త సినిమాలతో యువ హీరోలు ప్రేక్షకులను అలరించేందుకు రంగంలోకి దిగుతున్నారు. WhatsAppలో కీలక అప్డేట్.. AI… -
NBK 111 : ఎటువంటి మార్పు లేదు.. అవన్నీ పుకార్లే..
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి టైమ్ లో అనుకోకుండా బ్రేక్ పడింది. ఈ సినిమా మొదట ఒక భారీ స్థాయి చారిత్రక ఎపిక్ గా భారీ బడ్జెట్ తో చేయాలనీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ బడ్జెట్ మార్పుల… -
Chiranjeevi : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిరంజీవి -ఓదెల సినిమా!
శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా ‘దసరా’ తోనే తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల నానితోనే ‘ది పారడైజ్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఆ… -
Akkineni Heroes : ముగ్గురు అక్కినేని హీరోల త్రిశూల వ్యూహం!
గత కొన్నేళ్లుగా అక్కినేని అభిమానులకు సరైన “సాలిడ్ హిట్” పడలేదనే చెప్పాలి, కింగ్ నాగార్జున ఇతర భాషల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నా, అఖిల్ వెండితెరకు దూరమై మూడేళ్లు కావస్తోంది. నాగచైతన్య ‘తండేల్’తో తన సత్తా చాటి 100 కోట్ల క్లబ్లో చేరినప్పటికీ, అభిమానుల ఆకలి ఇంకా తీరలేదు, 2026 మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు అసలైన ‘ఐ ఫీస్ట్’ కాబోతోంది. వేర్వేరు జోనర్లలో ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు, అక్కినేని నాగార్జున కెరీర్లో… -
Yellamma: టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమా..!
Yellamma: హాస్య నటుడిగా మొదలై, దర్శకుడిగా తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించిన ఈ యువ దర్శకుడు వేణు యెల్దండి. ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ డైరెక్టర్. ఒక చిన్న గ్రామం.. సరళమైన కథ.. హృదయాన్ని తాకే భావోద్వేగాలు.. ఇవన్నీ కలిసి రూపుదిద్దుకున్న చిత్రమే ‘బలగం’. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రడీ అయ్యాడు ఈ డైరెక్టర్. తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు… -
Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’** చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను పంచుకుంటూ అనిల్ రావిపూడి మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం మెగాస్టార్ – విక్టరీ వెంకటేష్ మ్యాజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ చిరంజీవి మరియు వెంకటేష్‌ల కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకు… -
2025 December Movies: డిసెంబర్లో సినిమాలే సినిమాలు.. ఆ లోటును బాలయ్య పూడుస్తారా?
డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమౌతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఢాకూ మహారాజ్‌తో బాలయ్యకు నార్త్ లోనూ క్రేజ్ పెరగడంతో.. అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన, హైంధవ ధర్మానికి ఎక్కువగా కనెక్టయ్యే నార్త్ ఆడియన్స్.. ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది… -
Akhanda 2 : అఖండ 2: తాండవం – థియేట్రికల్ బుకింగ్స్ ఓపెన్!
నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి రాబోతున్న నాలుగో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2021లో సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. M తేజస్విని నందమూరి ప్రెసెంట్స్లో, రామ్ అచంట –… -
Thrikala: డిసెంబర్లో ‘త్రికాల’ రిలీజ్
ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్? ఈ చిత్రాన్ని రిత్విక్… -
Mahesh Babu Fans Celebration: టైటిల్ రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో జోష్..
Mahesh Babu Fans Celebration: సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగానే కాకుండా రియల్ లైఫ్‌లో చేస్తున్న మంచి కార్యక్రమాలతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే మహేష్ అభిమానులకు పండుగతో సమానం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన దర్శకధీరుడు రాజమౌళితో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. READ ALSO:…
తాజావార్తలు
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!