Home
Tollywood New Movies
Tollywood New Movies News
-
Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత
దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘బైకర్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ గా బైకర్ సక్సెస్ కాకున్నా అభిలాష్ టేకింగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసిన విధానం మెచ్చుకుని తీరాలి. బైకర్ సినిమా అభిలాష్ కు బోగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తన తదుపరి సినిమా కోసం ఆయన ఒక భారీ స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read : SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు… -
Suyodhana : కొత్త నిర్మాతలకు ప్రియదర్శి నిర్మాత సలహా
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోసుబాబు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ సుయోధనతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు.… -
Bomma Hit: బొమ్మ హిట్’ అవ్వాలని ఫిక్సయ్యారు!
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన అభినవ్ మణికంఠ హీరోగా “బొమ్మ హిట్” సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాని గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజేష్ గడ్డం దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో… -
Band Melam : కోర్టు జంట కొత్త మూవీ.. బూతులతో రెచ్చిపోయిన శ్రీదేవి..
Band Melam : కోర్టు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఫోక్సో కేసు చుట్టూ తిరిగిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట మరో కొత్త సినిమాను ప్రకటించింది. బ్యాండ్ మేళం అనే సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. సతీశ్ జవ్వాజి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.…
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!