Home
Tollywood Industry News
Tollywood Industry News News
-
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
Megastar Chiranjeevi : టాలీవుడ్లో కొన్ని రోజులుగా పెద్ద చర్చకు దారితీసిన “రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్” వివాదానికి చివరికి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో తెరపడింది. ఇండస్ట్రీకి ఎప్పుడైనా సమస్య వస్తే ముందుండి పరిష్కారం చూపించే వ్యక్తిగా పేరున్న చిరంజీవి.. మరోసారి అదే బాధ్యత తీసుకున్నారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పెరుగుతున్న విభేదాలు పెద్ద సంక్షోభంగా మారే ముందు స్వయంగా రంగంలోకి దిగారు. కొద్ది రోజులుగా తెలంగాణలోని కొన్ని ఎగ్జిబిటర్ల సంఘాలు “రెంటల్ విధానం ఇక కొనసాగదు…… -
Pawan Kalyan : ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రమోషన్స్‌కు పవన్ వస్తాడా?
టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామానే వేరు, అయితే, సినిమా షూటింగ్‌ల కంటే ఇప్పుడు పవన్ ఇచ్చే ‘ప్రమోషన్ డేట్స్’ కోసమే నిర్మాతలు వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. పవన్ ఈ సినిమా ప్రచారానికి ఎంత సమయం కేటాయిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో… -
TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..
TFCC: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC) ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది. READ ALSO: Harish… -
Akhanda 2: ‘అఖండ తాండవం’ ఫైనాన్స్ ఇష్యూస్‌పై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తాజాగా ఈ అంశంపై స్పందించారు. నిజానికి ‘అఖండ తాండవం’ సినిమాకు నిర్మాతగా సురేష్ బాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా,… -
Tollywood: చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్ నాయకుల సమావేశం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!