Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఇకసినిమాల్లోఎంతో పద్దతిగా కనిపించే ఆమె బయట అంతే హాట్ లుక్ లో దర్శనమిస్తూ ఉంటుంది.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి గుర్తింపును అందుకుంది. సినిమాల్లో ఎంతో పద్దతిగా ఉండే సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ గా ఉంటుంది.