దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ఎక్కువగా ఇదే పద్దతిని ఆచరిస్తూ ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు.. మరోపక్క వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. భర్త నాగ చైతన్యతో విడిపోయాక అమ్మడు ఫుల్ గా కెరీర్ మీదే ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా వరుస…