Titan Celestor Smartwatch Price in India: ప్రముఖ వాచ్ కంపెనీ ‘టైటాన్’ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఓవైపు తన సబ్ బ్రాండ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ వాచ్‌లను తీసుకొస్తూనే.. మరోవైపు టైటాన్ పేరుతో కూడా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది. తాజాగా అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘టైటాన్ సెలెస్టా