Yoga Mistakes : యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాదు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. చాలా మంది యోగా చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అది వారికి చాలా హాని కలిగిస్తుంది. కానీ యోగా చేస్తున్నప్పుడు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు గాయాలను నివారించవచ్చు. దాంతో యోగా సెషన్‌ను సరిగ్గా పూర్తి చేయవచ్చు. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్…
ప్రెసెంట్ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించొద్దని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ లాంటి బాడీ షేపర్లను వినియోగిస్తున్నారు.