Home
Tiger Shroff
Tiger Shroff News
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
RGV: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన వాళ్లు దొరికిపోయారని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. షూటర్లు దొరికినంత మాత్రాన సంబరాలు చేసుకోవాల్సిన పనేం లేదని, అసలు విషయం అది కాదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేస్తూ.. క్రైమ్ నెట్వర్క్ ఎలా నడుస్తుందో వివరిస్తూ వర్మ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు.… -
Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ అంటేనే గాల్లోకి ఎగురుతూ చేసే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, కళ్లు చెదిరే మార్షల్ ఆర్ట్స్, కండలు తిరిగిన దేహం గుర్తుకొస్తాయి. అయితే, ప్రాణాలను పణంగా పెట్టి అలాంటి భారీ యాక్షన్ స్టంట్స్ చేస్తున్నప్పుడు తీవ్రమైన గాయాలు కావడం సహజం. మరి ఆ గాయాల నుంచి టైగర్ అంత వేగంగా ఎలా కోలుకుంటున్నాడు? సర్జరీల దాకా వెళ్లకుండా తన శారీరక దృఢత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు? ఎవరికీ తెలియని ఈ అసలు రహస్యాన్ని… -
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
Tiger Shroff Firing Case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నలుగురిని అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కేసులో ఒక బాలికను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అరెస్టయిన నిందితులను కునాల్ (21), సుమిత్ (19), రాధ (23), బబిత (23)గా గుర్తించారు. వీరందరినీ తదుపరి విచారణ నిమిత్తం ముంబై పోలీసులకు… -
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
Tiger Shroff Firing Case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల కేసులో అరెస్టయిన సోనిపట్‌కు చెందిన రేహన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడికి రూ.2 లక్షలు సంపాదించే అవకాశం కల్పిస్తామని ఆశ చూపి, అతడిని ఈ ఘటనలోకి లాగారని రేహన్ తల్లి ఆరోపించారు. దాదాపు 20 రోజుల క్రితం తన కుమారుడు ఇంట్లో రాత్రి భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి అతడిని పిలిచాడు. పని మీద వెళ్తున్నానని… -
Tollywood : మన టాలీవుడ్ ‘పాన్ ఇండియా’ హీరోలు ఎంత సేఫ్?
నిన్న ముంబైలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చినా, ఈ సంఘటన సినీ పరిశ్రమలో భద్రతపై అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న మన టాలీవుడ్ స్టార్ హీరోల భద్రత విషయంలో ఇప్పుడు తీవ్రమైన చర్చ సాగుతోంది. ఒకప్పుడు మన హీరోల ప్రమోషన్స్, ఈవెంట్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు… -
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
CM Devendra Fadnavis: బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ముంబైలో ఫుట్‌బాల్ ఆట ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు నేరుగా టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు ఆయన డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఈ… -
Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
Tiger Shroff Shooting: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఆటోరిక్షా డ్రైవర్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది.. అయితే, దీపావళి పండుగ సమీపిస్తుండటంతో తొలుత కాల్పుల శబ్దాలను స్థానికులు టపాసుల శబ్దాలుగా భావించారు. ఆ తర్వాతే అవి తుపాకీ కాల్పులని గుర్తించి… -
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
Bollywood Underworld: బాలీవుడ్లో ఒకప్పుడు టెర్రర్ సృష్టించిన అండర్ వరల్డ్ రోజులు మళ్లీ వస్తున్నాయా? 1980, 90వ దశకాల్లో గ్యాంగ్స్టర్లు సినిమారంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని బెదిరింపులు, కాల్పులు, వసూళ్లతో ఎలా భయపెట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి భయాంకరమైన వాతావరణమే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పుణ్యమా అని మళ్లీ ముంబైలో కనిపిస్తోంది. సెలబ్రిటీలు ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి రావడం, ఇళ్లపై కాల్పులు జరగడం చూస్తుంటే బాలీవుడ్ మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్తోందా… -
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
Tiger Shroff Firing Incident: ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్న టైగర్ ష్రాఫ్ కారును బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు టార్గెట్ చేసి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేతికి గన్‌పౌడర్ తగిలి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి… -
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
Tiger Shroff Firing: బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆదివారం ముంబైలో కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ గ్రౌండ్ ననుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై…
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!