సమ్మర్ వచ్చేసింది.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇక దాహన్ని తీర్చుకోవడానికి చెరుకు రసం కూల్ డ్రింక్స్, జ్యుస్ లను ఎక్కువగా తాగుతుంటారు.. అయితే వాటిని తాగడం వల్ల అప్పటికి ఉపశమనం కలిగినా కూడా ఆ తర్వాత మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..…
Umapathi Trailer Launched: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలకు ఆడియన్స్ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ క్రమంలోనే అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మిస్తుండగా సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్…
Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు.