Home
Thiruvananthapuram Airport
Thiruvananthapuram Airport News
-
Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
Kerala Airport to Halt Flights for Padmanabhaswamy Temple Procession: సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల వల్ల నిలిచిపోతుంటాయి. కానీ కేరళ రాజధాని తిరువనంతపురంలో మాత్రం ఒక పురాతన ఆలయ సంప్రదాయం కోసం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన సంప్రదాయ మతపరమైన ఊరేగింపుకు మార్గం కల్పించేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను ఐదు గంటల పాటు నిలిపివేస్తారు.… -
F-35 Fighter Jet: విడదీస్తారా, రిపేర్ చేస్తారా..? కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..
F-35 Fighter Jet: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు వారాలుగా నిలిచి ఉన్న బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ఎట్టకేలకు కదిలింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి 24 మంది నిపుణులు ఈ ఫైటర్ జెట్‌ని రిపేర్ చేశారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత ఈ విమానాన్ని రిపేర్ల కోసం హ్యాంగర్‌కు తరలించారు. -
F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
F-35B Fighter: ప్రపంచంలో అత్యుత్తమ ఫైటర్ జెట్‌గా చెప్పబడుతున్న అమెరికన్ తయారీ ఎఫ్-35 బీ కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. సాంకేతిక కారణాలతో బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ విమానం గత కొన్ని రోజులుగా ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. -
Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!
Thiruvananthapuram: కేరళలోని త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక F-35B లైట్నింగ్ II యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం సంచలనంగా మారింది. ఇండియన్ ఓషన్‌పై మిషన్ లో ఉండగా, విమానం ఇంధనం తక్కువ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ F-35B యుద్ధ విమానం బ్రిటన్‌కు చెందిన HMS Prince of Wales క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఈ వాహక నౌకా సమూహం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో…
తాజావార్తలు
-
FSSAI: చిన్నారులకు చక్కెర పెడుతున్నారా?
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!