రెబల్ స్టార్ బర్త్ డే కానుకగా వచ్చిన మూడు సినిమాలలో ఏ సినిమా అప్డేట్ ఫ్యాన్స్ ను అలరించారంటే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మన చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు.…