Balakrishna Fans : ఫ్యాన్స్ అత్యాత్సాహం మరీ ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రీ రిలీజ్ సినిమాలకు వెళ్తున్న యువత.. సీన్స్ రీ క్రియేట్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. మొన్న ఖలేజా సినిమా థియేటర్లో సీన్ రీ క్రియేట్ కోసం ఓ అభిమాని ఏకంగా పామును థియేటర్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇదే బాట పట్టారు. బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ మూవీని రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇడ్లీలో…