డబ్బులు ఎలా సంపాదించాలి.. దానికి కష్టపడటం అవసరమా.. దొంగతనం, ఎవరినైనా కిడ్నిప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించచ్చు కదా. అవసరానికి మన చేతిలో డబ్బుంటుంది. ఇలాంటి అతి తెలివితేటలతో వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు. డబ్బు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు.…