స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి నిర్మించి, క్రియేట్ చేసి, హోస్ట్ చేస్తున్న ఓ సరికొత్త అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఎనిమిది ఎపిసోడ్ల ఈ కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని, రానాతో అన్ ఫిల్టర్డ్ సంభాషణలు, ఎక్సైటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొననున్నారు. ఈ షోలో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య అక్కినేని, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్.ఎస్.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు పాల్గొంటారని నవంబర్ 23…