The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ డేట్ ను ప్రకటించారు. రేపు సోమవారం జూన్ 16న ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హర్రర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ఓ హర్రర్ మూవీలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన…