పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్ కామెడి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రాగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేసే పనిలో ఉంది. డిసెంబర్ 27న హైదరాబాద్‌లో భారీ…