Home
The India Story
The India Story News
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల… -
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ , బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ (The India Story) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి #WhatsOnYourPlate అనే… -
Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మదర్‌హుడ్ తర్వాత తన కెరీర్, స్టోరీల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీల్ పుట్టిన తర్వాత సినిమాలు సైన్ చేసే విధానం పూర్తిగా మారిపోయిందని, తనపై బాధ్యత మరింత పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది ఇండియా స్టోరీ’, మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘రామాయణ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కాజల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలను సైన్ చేసే… -
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
The India Story: మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే స్లో పాయిజన్ ఉందా? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల భవిష్యత్తును బుగ్గి పాలు చేస్తున్నాయా? ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ హిట్టింగ్ టీజర్‌ను… -
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని… -
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
The India Story : ప్రతిరోజూ మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వెనుక కనిపించని ప్రమాదం ఎంత ఉంది ? ఆహార కల్తీ అనే సమస్య మన ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో చెప్పే ప్రయత్నాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే అంశాన్ని ఒక కోర్టు డ్రామా రూపంలో వెండితెరపైకి తీసుకురాబోతున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా విడుదలైన ఈ… -
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
కాజల్ అగర్వాల్, నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరి’ (The India Story: Slow Poison in Progress). దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే సమకాలీన అంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా విడుదలకు ముహూర్తం ఖరారైంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చేత్తన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.… -
Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును… -
Kajal : బాలీవుడ్ లో మరో కొత్త ప్రజెక్ట్కి పచ్చజెండా ఊపిన కాజల్
Kajal : భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అనతి కాలంలోనే భారీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?